మార్కెట్లలో మంగళ వారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,760, విజయవాడలో రూ.30,850, ప్రొద్దుటూరులో రూ.30,850, చెన్నైలో రూ.29,890గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.28,480, విజయవాడలో రూ.28,650, ప్రొద్దుటూరులో రూ.28,640, చెన్నైలో రూ.28,470గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.39,000, విజయవాడలో రూ.39,400, ప్రొద్దుటూరులో రూ.39,300, చెన్నైలో రూ.41,500 వద్ద ముగిసింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments