రచ్చబండ కార్యక్రమంలో సీఎం

474

ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనలో భాగంగా గుడివాడలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్థులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి చినరాజప్ప, మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్న, ఎమ్మెల్యే అనిత పాల్గొన్నారు. అంతుకుముందు ఎస్‌.రాయవరం మండలం గుడివాడ కొత్త పోలవరం పాఠశాలలో డిజిటల్‌ తరగతులను, అంగన్‌వాడీ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here