ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి విశాఖకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా కొత్త పోలవరం పాఠశాలలో డిజిటల్‌ తరగతులను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments