ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌‌ను ఏపీ బీజేపీ నేతలు విష్ణుకుమార్‌రాజు, మాధవ్‌ కలువనున్నారు. అంతేకాదు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మంత్రులతో చర్చించనున్నారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ ఏపీకి అన్యాయం జరుగకుండా చూస్తామన్నారు. రైల్వే జోన్‌ మీద ఫోకస్ పెట్టామని, అలాగే కడప స్టీల్ ప్లాంట్ తప్పకుండా వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments