ఇటీవల లోక్ సభలో అవిశ్వాస తీర్మానం చర్చ సమయంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కేంద్రం పై విరుచుకుపడిన విషయం తెలిసినదే . దీనితో కేంద్ర ప్రభుత్వం నుండి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు గల్లా జయదేవ్ . అంతేకాక విభజన హామీలను నిలబెట్టుకోకపోతే వారిని మనిషి అన్నారని “భరత్ అనే నేను సినిమా” ప్రస్తావన కూడా తీసుకొచ్చారు జయదేవ్ . అయితే ఈ విషయంపై వివాదాస్పద నటి శ్రీరెడ్డి ట్విట్టర్ లో కామెంట్ చేశారు . గల్లా గారు .. పార్లమెంట్లో మీ ప్రసంగం అదుర్స్ సార్.. ఆంధ్రప్రదేశ్ గర్విస్తోంది. మీరు మాట్లాడుతుంటే ప్రత్యర్థి పార్టీ సభ్యుల ముఖాల్లో నెత్తుటి చుక్క కూడా లేదు… థ్యాంక్యూ సార్.. గ్రేట్ లీడర్” అని శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు .
గల్లా జయదేవ్ పై శ్రీరెడ్డి కామెంట్ …
Subscribe
Login
0 Comments