లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రసంగంపై వైసీపీ అధినేత జగన్ మాట్లాడుతూ.. “ గల్లా మాట్లాడిన మాటలు గత నాలుగేళ్లుగా మేం చెబుతున్న మాటలు కాదా..?. గత నాలుగేళ్లుగా యువభేరీ మొలుకుని అసెంబ్లీ వరకు మేం చేసిన ప్రసంగాలు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేం చేసిన ధర్నాలను ఒక్కసారి చూడండి. నాలుగేళ్లుగా మేం మాట్లాడిన మాటలే గల్లా జయదేవ్ కూడా పార్లమెంట్లో చెప్పాడంతే“అని ఆయన స్పష్టం చేశారు.
జయదేవ్ పై జగన్ కామెంట్
Subscribe
Login
0 Comments