పవన్‌ ట్వీట్లపై టీడీపీ నేత ఆగ్రహం

484

ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు గళమెత్తారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. కనీస అవగాహన లేకుండా తోచినట్లుగా ట్వీట్లు పెట్టడమే పవన్ నైజమని మండిపడ్డారు. కేంద్రం చేసిన అన్యాయంపై పవన్‌ ఎందుకు ట్వీట్లు పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబుపై పవన్ అనవసర విమర్శలు చేసి రాష్ట్ర ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. పవన్ తన చేష్టలతో స్థాయిని దిగజార్చుకున్నారని పంచుమర్తి అనురాధ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here