వైస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర శనివారం కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని ప్రాంతాల్లో కొనసాగనుంది. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కష్టాల్లో ఉన్నవారికి భరోసా ఇస్తూ దిగ్విజయంగా ముందుకు సాగుతున్న జననేత పాదయాత్ర జేఎన్‌టీయూ సెంటర్‌ నుంచి ప్రారంభం కానుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments