రెడ్డి ఈమె గురించి కొత్తగా చెప్పేది ఏముంది చెప్పండి..రోజు చెప్పేదే కదా..మొన్న టాలీవుడ్ వ్యక్తులపై టార్గెట్..నిన్న కోలీవుడ్..మళ్లీ ఈరోజు పర్సనల్ వ్యక్తి ఫై ఇలా రోజుకో వ్యక్తి ఫై ట్వీట్స్ చేస్తూ కాలం వెల్లదీస్తుంది. తాజాగా ఈరోజు తన పేస్ బుక్ ఖాతాలో సంచలన పోస్టులు పెట్టి మరోసారి పవన్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించింది.

“బొమ్మ హీరో కాదురా గొర్రెల్లారా – ట్రూ హీరోరా పరిటాల రవిగారు. ఆయనే ఉండుంటే.. గడ్డానికి – జుట్టుకి పెయింటింగ్ లు వేసుకునేవాళ్లు సీఎం అవకుండా కాపాడేవారు. గడ్డం పెంచుకుంటే ప్రసంగాల్లో అరుస్తూ డైలాగ్స్ చెప్తే చెగువేరా అవుతారా… నిద్ర లేవండి గొర్రెల్లారా.. అసలే వర్షాకాలం రా నాయన వానలోకి వెళ్లొద్దని చెప్పండి రంగు పోద్ది.. మీ పులి వేషం వేసుకున్న నక్కకి.# పిచ్చి పీక్స్” అని శ్రీరెడ్డి పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ చూసిన చాలామంది ఇది పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి పెట్టిందనే అంటున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments