సుమంత్ అశ్విన్ .. నిహారిక జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో ‘హ్యాపీ వెడ్డింగ్’ సినిమా రూపొందింది. యూత్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా చరణ్ హాజరుకానున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments