తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెదవి విరిచారు. శుక్రవారం అవిశ్వాస తీర్మానం సందర్భంగా గల్లా దాదాపు గంట పాటు కేంద్రం ఇచ్చిన విభజన హామీలపై మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ ప్రసంగంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

తాజాగా, జనసేన అధినేత పవన్ స్పందించారు. లోకసభలో టీడీపీ వాదన చాలా బలహీనంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్ చేయడానికి బదులు ప్రత్యేక ప్యాకేజీకి ఎందుకు అంగీకరించారో చెప్పాలని నిలదీశారు. ఈ మేరకు పవన్ వరుస ట్వీట్లు చేశారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments