తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15గంటల సమయం పడుతోంది. ఉచిత, దివ్య ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారికి హుండీ ద్వారా రూ.3.57కోట్ల ఆదాయం వచ్చింది. ఈరోజు తిరుమలలో ఆనివారి ఆస్థాన మహోత్సవం జరుగనుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments