ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యం

515

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని ఏపీపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఊమెన్ చాంది, రఘువీరా రెడ్డి ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘువీరా.. కార్యకర్తలందరూ కాంగ్రెస్‌తోనే ఉన్నారని అన్నారు. వేలకోట్లు సంపాదించినవారే పార్టీని వీడారని వ్యాఖ్యానించారు. ఏపీ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here