వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తరకోస్తా, ఒడిశా ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments