ఛలో ప్రగతిభవన్‌కు బీజేపీ ఎమ్మెల్యేల పిలుపు

534

పరిపూర్ణానందపై నగర బహిష్కరణ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేల ఛలో ప్రగతి భవన్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా బీజేఎల్పీ నుంచి ప్రగతి భవన్‌కు ర్యాలీగా వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావును గృహ నిర్భందం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here