బీజేపీ నేత పురంధరేశ్వరి వ్యాఖ్యలపై టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వనం మనం కోసం పిల్లలను బలితీసుకున్నారని అనడం సరికాదన్నారు. పురంధేశ్వరి చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సాయం చేయాల్సింది పోయి..బురద చల్లడం సరికాదని నన్నపనేని రాజకుమారి వ్యాఖ్యానించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments