కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ నుండి జనసేన జండా పాట విడుదలైయినా విషయం తెలిసేందే.. ఈ పాట ద్వారా పార్టీ సిద్ధాంతాలు స్పష్టంగా తెలియచేశారు.. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో సాంగ్ ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది.. ఈ వీడియో లో జనసేన జండా పాట లో ఉన్న సాహిత్యానికి తగ్గట్టుగా దృశ్యాలను సమకూర్చారు..

ఇంక ఎందుకు ఆలశ్యం..మీరు ఒక లుక్ వేయండి

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments