కృష్ణుడి కంటే ఆ నేతే గొప్ప …

552

పాలనా సామర్థ్యంలో  శ్రీ కృష్ణుడి కంటే డీఎంకే అధ్యక్షుడు కరుణానిధే గొప్ప అని కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా వ్యాఖ్యానించారు . పలు రూపాలతో తాను విశ్వరూపం దాల్చేటప్పుడు మూలరూపాన్ని గుర్తించాలని పాండవులకు శ్రీకృష్ణుడు పరీక్ష పెట్టాడు. వేదాలలో ఆరితేరిన సహదేవుడు మాత్రమే మూలరూపాన్ని గుర్తించాడు . అలాగే ఇప్పుడు కరుణానిధి మూలరూపాన్ని గుర్తించేందుకు పలువురు పలురకాల రూపాలను పట్టుకుంటున్నారు . శ్రీకృష్ణుడి కంటే అధిక పాలనా సామర్థ్యం ఉన్న కరుణానిధి మూలరూపాన్ని గుర్తించడం అసాధ్యమని రాజా అభిప్రాయపడ్డారు . .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here