ఇంద్రగంటి మల్టీ స్టారర్‌

507

టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ జనరేషన్‌లో మల్టీస్టారర్‌ సినిమాలకు తెరతీసిన టాలీవుడ్‌ నిర్మాత దిల్ రాజు వరుసగా మల్టీస్టారర్‌ చిత్రాలను నిర్మిస్తున్నారు. తాజాగా ఆయన నిర్మాతగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్‌ నిర్మించనున్నట్టుగా ఇటీవల అధికారికంగా ప్రకటించారు. థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని, శర్వానంద్‌ లు హీరోలుగా నటించనున్నారట. గతంలో నాని హీరోగా జెంటిల్‌మెన్‌ సినిమాను తెరకెక్కించి సక్సెస్ అయిన ఇంద్రగంటి మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here