మెడికల్ కౌన్సెలింగ్లో బీసీ విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని బీసీ సంఘాలు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి కౌన్సెలింగ్ నిలిపివేయాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీని ఆదేశించింది. ఈ అంశంపై అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ కూడా స్పందించింది. మెడికల్ కౌన్సెలింగ్పై శుక్రవారం అసెంబ్లీ హాలులో బీసీ సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతా ధికారులతో సమావేశం నిర్వహించ నున్నట్లు అసెంబ్లీ ఇన్చార్జి కార్యదర్శి ఎం.విజయరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేడు అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ భేటీ
Subscribe
Login
0 Comments