మా చిన్నారి మహాలక్ష్మిచే జగన్‌ సార్‌ అ, ఆ లు దిద్దించారని సంతోషం వ్యక్తం చేశారు పందలపాకకు చెందిన కర్రి పద్మావతి. పాదయాత్రగా జగన్‌ వస్తున్నారని తెలిసినప్పటినుంచీ చిన్నారిచే అక్షరాభ్యాసం చేయించాలని నిర్ణయించామన్నారు. అలా జరిగినందుకు సంతోషంగా ఉందన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments