జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు వచ్చి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అత్తిలి, ఉండ్రాజవరం, తణుకు, ఇరగవరం మండలాల్లో పంటలు నీటమునిగారు. భారీ వర్షాలతో పలు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments