వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్ కు సీఎం పదవి తప్ప వేరే ఆలోచన లేదని టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఎగ్దేవా చేశారు . సీఎం చంద్రబాబు పులివెందుల నియోజకవర్గానికి సాగు నీరు ఇచ్చారని అన్నారు. మండు వేసవిలో కూడా కరువు జిల్లా అనంతపురంలో జలకళ వచ్చిందంటే అది చంద్రబాబువల్లేనని జేసీ పేర్కొన్నారు . ఈ విధంగా సీమ రైతులకు మేలు జరుగుతుంటే జగన్ ప్రతిపక్ష నేత అయ్యుండి పట్టిసీమ వద్దన్నారని విమర్శించారు . ఇంకా మాట్లాడుతూ తల్లి గర్భంలోనే జగన్ ముఖ్యమంత్రి , ముఖ్యమంత్రి అంటూ బయటకు వచ్చారని జేసీ విమర్శించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments