కోడుమూరు మండలం పాలకుర్తిలో మంత్రి నారా లోకేష్ వైట్‌గా మారారు. ఎద్దుల బండి ఎక్కి సందడి చేశారు. వ్యవసాయానికి సంబంధించి రైతులతో పలు అంశాలపై మాట్లాడారు. పొలంలో కలుపు మొక్కలను తొలగించే యంత్రాన్ని, డ్రిప్ పరికరాలను ఆయన పరిశీలించారు. జిల్లాలో రెండోరోజు పర్యటిస్తున్న మంత్రి లోకేష్ మహిళ పోలీసుల సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం గూడూరు మండలం, నాగులాపురం గ్రామ పొలాల్లో పంటకుంటలను పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలతో మంత్రి సమావేశం అయ్యారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments