వైఎస్ బయోపిక్ యాత్ర టీజర్ వచ్చింది. వైఎస్ ట్రేడ్ మార్క్ పంచెకట్టు, నడక, నడత, మ్యానరిజమ్ క్లియర్ గా టీజర్ లోకి తీసుకువచ్చారు. అదే టైమ్ లో కడప గడపదాటి ప్రతి గడపకు వెళ్లాలని వుంది అనే వైఎస్ అలనాటి లక్ష్యాన్ని, కోరికను మరోసారి గుర్తుచేసి, ఆయన అభిమానుల గుండెలను టచ్ చేసారు.

లిస్తే పట్టుదల అంటారు..
ఓడిపోతే మూర్ఖత్వం అంటారు..
ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో పట్టుదలో చరిత్రే నిర్ణయిస్తుంది..!

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments