థాంక్యూ నాగ్ …

585

ఇటీవల అందాల నాటి సోనాలి బింద్రే తాను కాన్సర్ వ్యాధి భారిన పడ్డానని తెలిపి అందరినీ షాక్ కు గురి చేశారు . ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు . ఈ పరిణామంతో తను కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అనేక మంది ప్రముఖులు ఆమెకు ట్వీట్స్ చేశారు . తన గురుంచి ట్వీట్ చేసిన ప్రతి ఒక్కరికీ సోనాలి బింద్రే రిప్లై ఇచ్చారు . నాగార్జున ‘క్యాన్సర్‌ను జయించాలన్న నీ గొప్ప సంకల్పానికి బలం చేకూరి నువ్వు త్వరగా కోలుకోవాలి డియర్’ అంటూ ట్వీట్ చేయగా పెట్టిన ట్వీట్‌కు ‘నాగ్ థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చారు సోనాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here