వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి , జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ తో కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు . వారిద్దరు ఏపీ విభజన హామీల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా తెలుగుదేశం పార్టీని మాత్రమే నిందించడం చూస్తే ఇదే నిజమని అనిపిస్తోందని అన్నారు . గుజరాత్ నుంచి పూర్తి స్థాయిలో కేంద్రం ఆహార ధాన్యాలు కొనుగోలు చేస్తోందని , ఏపీకి మాత్రం మొండి చెయ్యి చూపిస్తోందని ఆయన విమర్శించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments