ఆంధ్రప్రదేశ్ మంత్రి దేవినేని ఉమ వైసీపీ , జనసేన , బీజేపీ పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీజీపీ , వైసీపీ జనసేన బీజేపీ తో కుమ్మక్కై తమపై విమర్శలు చేస్తున్నాయని , ఈ మూడు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని అన్నారు . తాము ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే మిగతా వారు కేసులు వేసి మరీ అడ్డుపడుతున్నారని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments