అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయ్యారు విజయ్ దేవరకొండ . ఆయన ఆ విజయం తరువాత మరో సినిమా విడుదలైన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు . దాని తరువాత మహానటి లో చిన్న రోల్ అయినా మంచి పేరు సంపాదించుకున్నారు . ఇప్పటికే ఆయన నటించిన టాక్సీవాలా విడుదలకు సిద్ధంగా ఉంది . ఇప్పుడు తాజాగా విజయ్ దేవరకొండ మరో సినిమా మొదలు పెట్టేసారు . రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి “డియర్ కామ్రేడ్” అనే టైటిల్ ను కంఫర్మ్ చేసారు . మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాణంలో భరత్ కమ్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు . ప్రముఖ సంగీత దర్శకులు ఎం ఎం కీరవాణి ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టారు . ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విద్యార్ధి నాయకుడిగా నటిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments