రాష్ట్ర ప్రయోజనాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ,ఆయనవన్నీ స్వార్థపూరిత రాజకీయాలని వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డి విమర్శించారు . ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైసీపీనేనని , తమ అధినేత జగన్ నాయకత్వంలో ప్రత్యేక హోదాను సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు . కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదని అన్నారు . రైతులను మోసం చేసిన ఘనత చంద్రబాబుదని దుయ్యబట్టారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే రాష్ట్ర రూపురేఖలను మార్చేస్తామని చెప్పారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments