ఇటీవల హైదరాబాద్ లో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి . పోటీ పరీక్షలలో మంచి ర్యాంకు రాలేదని , ప్రేమ వ్యవహారం కారణంగా క్షణికావేశంలో జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు . అయితే ఇప్పుడు తాజాగా మరో సంఘటన చోటు చేసుకుంది . మాదాపూర్ లోని మిలాంజ్ టవర్ ప్రైమ్ ఎరా మెడికల్ టెక్నాలజీ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని బుధవారం ఆఫీస్ కు వచ్చిన కొంత సేపటికే ఆఫీస్ బాల్కనీ లోకి వెళ్లి అక్కడి నుంచి దూకేసింది . తొమ్మిదొవ అంతస్తునుండి దూకడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలించి . అయితే ఆమె గత కొంత కాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాదతపడుతున్నట్లు తెలుస్తోంది . పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments