సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా సమ్మోహనం . ఈ చిత్రంలో అదితిరావు హైదరి హీరోయిన్ గా నటించారు . ఈ చిత్రం విదుడైలనప్పటినుండి హిట్ టాక్ తో దూసుకు పోతోంది . ఇప్పుడు తాజాగా ఈ చిత్రం పై దర్శక దిగ్గజం రాజమౌళి స్పందించారు . ఆయన స్పందిస్తూ సమ్మోహనం చిత్రం కాస్త ఆలస్యంగా చూశాను . ఈ సినిమాలో అదితిరావు హైదరి చాలా అద్భుతంగా నటించారు , ఆమె నటనకు ఇంప్రెస్స్ అయ్యాను . సుధీర్ బాబు కూడా చాలా బాగా నటించారు . ముఖ్యంగా సీనియర్ నటుడు నరేష్ నటన అద్భుతంగా ఉంది . మూవీ యూనిట్ కు కంగ్రాట్స్ అని రాజమౌళి ట్వీట్ చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments