పెళ్లి చూపులు వంటి సూపర్ హిట్ తరువాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో కొత్త వాళ్ళతో తెరకెక్కిన చిత్రం ఈ నగరానికి ఏమైంది . ఈ చిత్రం ఈరోజు విడుదలయ్యింది . ఈ చిత్రం పై దర్శక ధీరుడు రాజమౌళి స్పందించారు . ఆయన ట్వీట్ చేస్తూ తరుణ్ భాస్కర్ మళ్ళీ అదే రిపీట్ చేశారు . ఈ సినిమాలో మంచి కామెడీ ఉంది , చిత్ర యూనిట్ కు అభినందనలు : అని పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments