ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం వచ్చే నెల 6 తేదీన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఆ రోజున ఉదయం 10 గంటల నుంచి అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలోని ఒకటో బ్లాక్ లో ఉన్న కేబినెట్ మీటింగ్ హాల్ లో ఈ సమావేశం ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఇన్ఛార్జి ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠ తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి మంత్రి మండలి ఆమోద ముద్ర వేయనుంది.

 

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments