ఎన్ఠీఆర్ బయోపిక్ కు ఎదురుదెబ్బ …

652

క్రిష్ దర్శత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్ఠీఆర్ బయోపిక్ రూపొందుతున్న విషయం తెలిసినదే . సినిమా షూటింగ్ మొదలుపెట్టక ముందే ఈ చిత్రం పై నాదెండ్ల భాస్కరరావు కుటుంబం వ్యక్తమయ్యాయి . ఈ మేరకు దర్శకుడు క్రిష్ , హీరో బాలకృష్ణ నాదెండ్ల భాస్కరరావు పెద్ద కుమారుడుడు నోటీసులు పంపారు. ఈ చిత్రంలో తన తండ్రి నాదెండ్ల భాస్కరరావు పాత్ర విషయంలో తమ నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదని , నెగటివ్ షేడ్ లో తన తండ్రి పాత్రను చూపించే ప్రయత్నం జరుగుతోందని గొప్పవ్యక్తి అయిన ఎన్ఠీఆర్ తప్పులేదు కానీ తన తండ్రి నెగటివ్ గా చూపించాలనుకోవడం సరికాదని ఆ నోటీసులతో భాస్కరరావు కుమారుడు పేర్కొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here