గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఏపీ మంత్రి నారాయణ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు . ఆయన మాట్లాడుతూ విభజన చట్టం అంశాల్లో కేంద్రం ఏ ఒక్కటీ అమలు చేయలేదని అన్నారు . జగన్ , పవన్ మోదీ చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు . కడప ఉక్కు కర్మాగారం కోసం సీఎం రమేష్ అమర నిరాహార దీక్ష చేస్తూ పోరాడుతుంటే జగన్ రోడ్ల వెంట్ల తిరుగుతున్నారని విమర్శించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments