వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర 200వ రోజుకు చేరుకుంది. బుధవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం కామనగురువు నుంచి జగన్ పాదయాత్రను ప్రారంభించారు. కామనగరువు, అప్పన్నపేట, విలాసవిల్లిల, వాసంశెట్టివారి పాలెం మీదుగా భీమనపల్లి వరకూ పాదయాత్ర చేయనున్నారు. 200 రోజుల పాటు 2400 కిలోమీటర్లలకుపైగా జగన్ పాదయాత్రను పూర్తి చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here