తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ జూనియర్‌ కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. కార్పొరేట్‌ కళాశాలల్లో ఫీజులు తగ్గించాలని, కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై కమిటీ నియమించాలని, ఇంటర్‌ విద్యార్థుల ఉపకార వేతనాలను రూ.10వేలకు పెంచాలని ఏబీవీపీ డిమాండ్‌ చేస్తూ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments