ఇనుప ఖనిజాన్ని దోచుకుని కోట్లాది రూపాయలను సంపాదించుకున్న గాలి జనార్దన్ రెడ్డిని ప్రధాని మోదీ రంగంలోకి దింపారని ఆరోపించారు. ఐరన్ ఓర్ ను చైనాకు అక్రమ రవాణా చేసిన గాలి… ఇప్పుడు తెరపైకి వచ్చి, ఐరన్ ఫ్యాక్టరీ పెడతాననడం విడ్డూరంగా ఉందని అన్నారు. మరో మంత్రి జవహర్ మాట్లాడుతూ… బీజేపీ, వైసీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు దుష్ట చతుష్టయంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments