ప్రధాని నరేంద్ర మోడీ ముంబై చేరుకున్నారు. ముంబైలో జరిగే ఏఐబీబీ మూడో వార్షిక సమావేశాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోడీ మాట్లాడనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments