స్టార్ కమెడియన్ తమ్ముడిగా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయ్యి తనకంటూ కామెడీ ఒక కొత్త కోణం ఆవిష్కరించారు ఖయ్యూమ్ . ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం “దేశంలో దొంగలు పడ్డారు” . ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యి ప్రేక్షకుల మెప్పు పొందుతోంది . ఈ ట్రైలర్ బట్టి చూస్తే ఇది ఒక సీరియస్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది . ఈ చిత్రం ద్వారా ఖయ్యూమ్ నటనలో ఒక కొత్త కోణం చూడబోతున్నామని తెలుస్తోంది . ఈ చిత్రానికి గౌతం రాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా , సారా క్రియేషన్స్ బ్యానర్ పై రామ్ గౌతమ్ ఈ సినిమాను నిర్మించారు . శాండీ ఈ చిత్రానికి సంగీతం అందించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments