జార్ఖండ్ సీఎం రఘుబర్ దాస్ చిందేశారు. సామూహిక వివాహా వేడుకలో పాల్గొన్న ఆయన డ్యాన్స్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఈమెంట్‌కు ఆయన హాజరయ్యారు. రాంచీలో జరిగిన కార్యక్రమంలో సీఎం రఘుబర్ దాస్.. స్థానిక గిరిజన తెగలతో కలిసి స్టెప్పులేస్తూ అందర్నీ ఆకట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here