జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విశాఖకు చేరుకున్నారు. జిల్లాలో రేపటి నుంచి పవన్‌ పోరాట యాత్ర సాగనుంది. అందులో భాగంగా పవన్‌ నేడు విశాఖకు చేరుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments