ఆదివారం జరిగిన అరకు వైఎస్ఆర్సీపీ పార్లమెంటు బూత్ లెవల్ కమిటీ సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పాల్గొన్నారు . ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ క్షణమైనా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు రావొచ్చని , అందరూ సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు . విజయనగరం పేరులోనే విజయం ఉందని , జిల్లాలోని ఎంపీ సీటుతో పాటు 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో విజయం సాధించి జెండా ఎగరేయాలని అన్నారు . క్షేత్రస్థాయిలో ఏవైనా లోటుపాట్లు ఉంటె సరిదిద్దుకొని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments