సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో విడుదలైన సినిమా సమ్మోహనం . ఈ చిత్రంలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించారు . మరొక ముఖ్య పాత్ర సీనియర్ నటులు నరేష్ నటించారు . ఈ చిత్రం విడుదలైనప్పటినుండి సినీ విశ్లేషకులు , ప్రేక్షకుల నుండి మంచి ఫీడ్ బ్యాక్ తో దూసుకుపోతోంది . అటు హిట్ టాక్ తో పాటు కలెక్షన్ లో కూడా ఈ సినిమా దూసుకుపోతోంది . ఈ సినిమాకు సంబంధించి ఒక వారం కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి .

నైజాం                 1.4
సీడెడ్                 0.45
ఉత్తరాంధ్ర           0.48
గుంటూరు            0.35
కృష్ణ                   0.34
తూర్పు గోదావరి     0.35
పశ్చిమ గోదావరి     0.26
నెల్లూరు               0.13
ఏపీ మరియు టీఎస్ షేర్స్ 3.76 కోట్లు
ఓవర్సీస్              1.30
ఇతర ప్రాంతాలు    0.4
టోటల్ వరల్డ్ వైడ్ షేర్స్ 5.46 కోట్లు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here