పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన రెండొవ పెళ్లి గురుంచి ఈమధ్య సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేస్తున్నారు . అయితే ఇప్పుడు ఒక తాజాగా తనకు ఎంగేజ్మెంట్ జరిగినట్టు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేశారు . ఈ ఫొటోలో చూస్తే తనకు కాబోయే భర్తపై రేణు దేశాయ్ చెయ్యి వేసి , ఇద్దరి చేతులకు ఎంగేజ్మెంట్ రింగ్స్ ధరించి ఉండడం గమనించవచ్చు . అయితే ఆమెకు కాబోయే జీవిత భాగస్వామి ఎవరనేది రేణు దేశాయ్ తెలుపలేదు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments