వరుణుడి రాకను కాంక్షిస్తూ కొందరు వ్యక్తులు రెండు ప్లాస్టిక్ కప్పలకు పెండ్లి చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వారణాసిలో చోటుచేసుకుంది. దీనిపై నిర్వాహాకులు స్పందిస్తూ.. వారణాసి పట్టణంలో వర్షం పడాలని కోరుకుంటున్నాం. హిందూ పురాణాల ప్రకారం వరుణ దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు కప్పలకు పెండ్లి జరిపించడమనేది ఒక సనాతన నమ్మకం. అందుకే తాము ఈ వేడుకను నిర్వహించినట్లు పేర్కొన్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments