ఇటీవల వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించిన విషయం తెలిసినదే . ఈ రాజీనామాల విషయమై పలువురు స్పందిస్తున్నారు . ఈ విషయంపై ఏపీ మంత్రి జవహార్ స్పందించారు . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎంపీల రాజీనామాలు జగన్నాటకమని అన్నారు . రాజీనామాలు చేసినా కూడా ఇంకా గన్మెన్లను సరెండర్ చేయలేదని , ఇంకా జీతభత్యాలు తీసుకుంటున్నారని ఆయన ఎగ్దేవా చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments