ఏపీకి ప్రత్యేక హోదా , విభజన హామీల అమలు కోసం వైసీపీ ఎంపీల రాజీనామాలన లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆమోదాం తెలిపారు . ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ తమ రాజీనామాల ఆమోదం టీడీపీ ప్రభుత్వానింకి చెంపపెట్టు లాంటిదని అన్నారు . ఇంకా మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం తమ పోరాటం కొనసాగిస్తామని , హోదా తోనే రాష్ట్రాబివృద్ధి సాధ్యమని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments