- కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకునేందుకు వైసీపీ పోరాటం
- రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపు
- కడప ఉక్కు రాష్ట్ర హక్కు అన్న వైసీపీ
కడప ఉక్కు పరిశ్రమను సాధించుకునే క్రమంలో వైసీీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్త బంద్ కు పిలుపునిచ్చింది. కడప ఉక్కు రాష్ట్ర హక్కు అని… ఉక్కు పరిశ్రమను సాధించుకునేందుకే బంద్ కు పిలుపునిచ్చామని వైసీపీ ప్రకటించింది.
తాజా వార్త లకు నా గణ స్వగతం
ప్రతాప్ గెడ్డం
అప్పనపల్లి
మామిడికుదురు మండలం
తూర్పు గొదవరి జిల్లా
ఆంద్ర ప్రదేశ్ 533247
prathapgeddam@gmail.com